Posts

Pancha Pashanalu - By Palkuriki Somanatha

1 షడ్జామడ్జ ఖరాడ్జ వీడ్జ వసుధాడ్జాలాంశ్చ మడ్గాఖరే జడ్జట్కిట్కి ధరాడ్జరేడ్ఫణ ఘణః ఖడ్జోత వీడ్యద్భ్రమా   వీడ్యాలుడ్భ్రమ లుట్ప్రయట్రియపదాడ్గ్ర్య డడ్గ్రడ్గ్రహా  పాదౌ టేట్పర్టటట్ప్రట ప్రటట్రసప్రఖ్యాస సఖ్యోదయా 2 డమరుగజాత డండడమృడండ మృడండ మృడండ మృండమృం డమృణ మృడండడండ మృణడండడ  డండ మృడం డమృం డమృం డమృణ మృడండడంకృతి  విడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ త్ప్రమథన తాండవాటన "డ"కారనుత బసవేశ పాహిమాం ! . . 3 టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటో  త్కటపటహాదినిస్వన వియత్తలదిక్తటతాటితార్భటోద్భట పటుతాండవాటన, "ట"కారనుత బసవేశ పాహిమాం ! 4 ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢం మృణఢంమృణ ఢంఢణోద్ధణం ధణనటన త్వదీయడమరూత్థ  మదార్భట ఢంకృతి ప్రజృంభణ త్రుటితాభ్రతార గణరాజ దినేశముఖగ్రహప్రఘర్ క్షణగుణతాండవాటన "ఢ"కారనుత బసవేశ పాహిమాం !. 5 ణణ్మృణ ణణ్మృణ ణ్మృణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ  ణ్మృణణ్ణ ణ్మృణ నృత్త్వదీయసుఖ విక్రమ జృంభణ సంచలన్నభో ణ్ణ ణ్మృణ ది క్క్వణ ణ్మృణణ ణణ్మృణ  ణణ్మృణ ణణ్మృణ స్వనణ్ణ ణ్మృణ తాండవాటన "ణ"కారనుత బసవేశ పాహిమాం !
Recent posts