Skip to main content

Pancha Pashanalu - By Palkuriki Somanatha




1 షడ్జామడ్జ ఖరాడ్జ వీడ్జ వసుధాడ్జాలాంశ్చ మడ్గాఖరే

జడ్జట్కిట్కి ధరాడ్జరేడ్ఫణ ఘణః ఖడ్జోత వీడ్యద్భ్రమా  

వీడ్యాలుడ్భ్రమ లుట్ప్రయట్రియపదాడ్గ్ర్య డడ్గ్రడ్గ్రహా 

పాదౌ టేట్పర్టటట్ప్రట ప్రటట్రసప్రఖ్యాస సఖ్యోదయా


2 డమరుగజాత డండడమృడండ మృడండ మృడండ మృండమృం డమృణ మృడండడండ మృణడండడ 

డండ మృడం డమృం డమృం డమృణ మృడండడంకృతి 

విడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ త్ప్రమథన తాండవాటన

"డ"కారనుత బసవేశ పాహిమాం ! . .


3 టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి

ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటో  త్కటపటహాదినిస్వన వియత్తలదిక్తటతాటితార్భటోద్భట పటుతాండవాటన, "ట"కారనుత బసవేశ పాహిమాం !


4 ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢం మృణఢంమృణ

ఢంఢణోద్ధణం ధణనటన త్వదీయడమరూత్థ 

మదార్భట ఢంకృతి ప్రజృంభణ త్రుటితాభ్రతార గణరాజ దినేశముఖగ్రహప్రఘర్ క్షణగుణతాండవాటన

"ఢ"కారనుత బసవేశ పాహిమాం !.


5 ణణ్మృణ ణణ్మృణ ణ్మృణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ 

ణ్మృణణ్ణ ణ్మృణ నృత్త్వదీయసుఖ విక్రమ జృంభణ

సంచలన్నభో ణ్ణ ణ్మృణ ది క్క్వణ ణ్మృణణ ణణ్మృణ 

ణణ్మృణ ణణ్మృణ స్వనణ్ణ ణ్మృణ తాండవాటన

"ణ"కారనుత బసవేశ పాహిమాం !



Comments